Subscribe RSS

స్వాంతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు

చిన్ని జోక్ లాంటి ఒక నిజం మా ఆడవాళ్ళ స్వాతంత్రం మీద మేమే .....



మనకు స్వాతంత్రం వచ్చింది అంటగా ?????


మనకా ...!!!!!!!!
నిజమా అమ్మ.... మనకు కూడా వచ్చిందా!!!!!

లేదు రా అమ్మ, మనకు కాదు.... ఇదే మాట 62 ఏళ్ల నుంచి చెపుతున్నారు....నమ్మక..


11 comments to “స్వాంతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు”

  1. మనకి కావల్సినంత స్వాతంత్ర్యం మనమే తెచ్హుకోవలేమొ. మీ బ్లోగ్ చాలా బాగుందండి

  1. ఇలాంటివి విన్నప్పుడు కన్నప్పుడు మనసుకు ఎందుకో చాలా బాధనిపిస్తుంది. నా ఇంటి స్త్రీకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదనే నిజం ఎందుకో నేను జీర్ణించుకోలేను. కానీ ఇంకా చాలా మంది విషయంలో ఆ మాట వాస్తవమే.

    కానీ సామాన్య పౌరులు చాలా మంది స్త్రీవిలువను గుర్తిస్తున్నారు. ఆమెని గౌరవిస్తున్నారు. నాడు ఉన్నంత దుర్భరంగా లేదు నేటి స్త్రీ పరిస్థితి.

    చాలా బాగా వ్యక్త పరిచారు. అభినందనలు. :)

  1. నిజమే జయ గారు మన స్వాతంత్రం సాధించటం మన చేతిలో నే వుంది. ధన్యవాదాలు
    విశ్వ ప్రేమికుడు గారు, నిజమే నాడున్నంత దుర్భరం గా శారిరకం గాలేదు మానసికం గా ఏమో మరి దాదాపు గా కాస్త అటు ఇటు గా అక్కడే వున్నాము అనిపిస్తుంది నాకైతే, ఎప్పటికో శృంఖలాల తెంచివేత... మారుతుంది లెండి ఆ నమ్మకం నాకుంది. ధన్యవాదాలు.

  1. Partly accepted .. Partly not ! U r attempt is appreciated.

  1. Thanks for your comment and thanks for the partly acceptance Siva. where did u condemn?

  1. ఆకాశంలో సగం అని ఒప్పుకోవడమే తప్ప స్వేచ్చలో సగం ఇవ్వలేని స్వాతంత్ర్యం మనది. మీ వ్యక్తీకరణ అద్భుతంగా వుంది.

  1. ధన్యవాదాలు వర్మ గారు,నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది మా స్వేచ్చ గురించి మాకే తెలియని అపోహలు, విపరీతార్ధాలు మాలో ప్రవేశ పెట్టకుండా వుంటే తరువాత ఇవ్వటం అనే పదం వరకు రావొచ్చేమో అని

  1. mee blog chala bagundandi. super rasaru.

  1. baga rasaru

  1. This is brilliant.

  1. enduko antha maatru desam meeda jaali ?